ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు బన్నీ ?
ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు బన్నీ ?
ప్రెజెంట్ స్టార్ హీరోలంతా రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఒకటి తర్వాత మరొకటి జెట్ స్పీడులో కంప్లీట్ చేస్తూ ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారు. అయితే ఇందులో అల్లు అర్జున్ ని మినహాయించాల్సిందే. అవును బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రస్తుతం సుకుమార్ తో ‘పుష్ప 2’ మాత్రమే లిస్టులో ఉంది. సుకుమార్ సినిమాతో జూన్ లేదా జులై లో సెట్స్ పైకి వెళ్లనున్నాడు బన్నీ.…

View On WordPress